
The Society
చుక్కలలో ఆదర్శాలను లెక్కిస్తూ
తలవంచుకునీ మనకెందుకనీ
రాజీపడుతూ రోజులుగడుపుతూ
ఎవరి పనులతో వాళ్ళు
ఎవరి తొందరలో వాళ్ళు
ఎవరికి కావాలి నేస్తం
ఏ మయి పోతేనేం ఈ లోకం ..!!
But, the doors are open for any one & every one
to serve mankind towards the h
ealthier society.
Helping Hands are far Better than Praying Lips
--- రమణ