4U...
అణువణువు ప్రకృతి పలకరిస్తే
వీచేగాలుల్లో సుమగంధం పరిమళించదా ...
Don't you believe this ..?
Let's feel the Magic ...
నీలాల నింగిలో " చందమామ "
కొలను నీటిలో " కలువభామ "
దూరమెంత భారమైన " ఆపేనా "
మూగ బాసల " వలపు సరాగాలు " ...
Don't be surprised , It's real
Ok ! Open your Heart and
join with me for a while ...
कभी कभी मेरे दिल में ख़याल आता है
की जैसे तुझको बनाया गया है मेरे लिए ...
నవమి నాటి " వెన్నెలలో "
దశమి నాటి " జాబిలివై "
కదలి రావా " కార్తీక పౌర్ణమిలా " ...
That is the reason , I am waiting
I am waiting ... for you !!
--- రమణ
vachi chusanu ki kosam eenalu
ReplyDeletevennala vachavu vanna muddala karigipoyanu nee navuni chusi,marachipoku nannu nesthama