
THE PRINCESS..
నులివెచ్చని ప్రభాతకిరణాల ఉషస్సులో
మంచులో తడిసిన ముత్యం లాంటి
కనులు తెరిచిన కలువను చూశాను...
ఎదలోతుల్లో జలతారువెన్నెల కురిసింది
వివరం చెప్పకనే విరహం రేపింది
కదలదు సమయం నీ పిలుపే వినకుంటే ...
తీరని దాహంలా తియ్యని స్వప్నంలా
నీ ఉనికే ఉన్నదిగా నాలో నిలువెల్లా
నీవే తోడని నీలో చేరితి క్రమంగా...
మంచులో తడిసిన ముత్యం లాంటి
కనులు తెరిచిన కలువను చూశాను...
ఎదలోతుల్లో జలతారువెన్నెల కురిసింది
వివరం చెప్పకనే విరహం రేపింది
కదలదు సమయం నీ పిలుపే వినకుంటే ...
తీరని దాహంలా తియ్యని స్వప్నంలా
నీ ఉనికే ఉన్నదిగా నాలో నిలువెల్లా
నీవే తోడని నీలో చేరితి క్రమంగా...
Yes ! u r my princess forever and ever....!!
---రమణ
No comments:
Post a Comment