మనసంతా.... నువ్వే
చిగురాకు నీవై చిరుజల్లు నేనై
నిను నేను చేరుకోవాలని ... !
వేచిచుశా ఆశగా నీకోసం
అలసి సొలసిన తడికనులతో ... !
ఎవ్వరు ఎదురుగా వస్తున్నా
అందరిలో నిన్నే చూస్తున్న ... !
దారిలేదు చూడాలంటే చెలియను
వీలుకాదు చెప్పాలంటే వేదనను ... !
కురిసే వెన్నెల సాక్షిగా తెలుపనీ
నా మనసంతా .... నువ్వేననీ !!
నా మనసంతా .... నువ్వేననీ !!
--- రమణ

i think you are in love with some one.
ReplyDeletebest of luck