Thursday, June 5, 2008


WITH OUT YOU...

అందమైన ఈ ప్రపంచంలో
అనగనగా ఒక రోజు....!

రాత్రి , పగలు

సూర్యుడు , చంద్రుడు
అంతాకలిసి 24 గంటలే....!


ప్రతి గంటకు 60 నిమిషాలు
ప్రతి నిమిషానికి 60 క్షణాలు....!


అనుక్షణం నీ ఆలోచనలతో సాగే నా ఈ నిరీక్షణలో
అందరిలో ఒకడిగా ఉంటూనే ఒంటరినైపోతున్నాను....!


ఒకే ఒక్కసారి నీ దర్శనమిచ్చి
ఓదార్చాలేవా నా ప్రియ నేస్తమా..!!

--- రమణ

1 comment: