
THE TRUTH ...
అనంతమైన నీ ఆలోచనా స్రవంతిలో
నా మనసంతా నీ రూపమే నిలిచింది
ఆశలపల్లకిలో మది తియ్యని గీతం పలికింది
కదిలే సమయం చెరగని మధుర స్వప్నంలా మిగిలింది
ఊహలకే రెక్కలోస్తాయని ఇప్పుడే కదా తెలిసింది..!!
---రమణ
When two people are together, not through any forced engagement or just as a matter of habit, but because they alone can give each other the required freedom to grow, that is truly an " AMAZING RELATIONSHIP ".
No comments:
Post a Comment