Thursday, June 5, 2008

మనసంతా.... నువ్వే


చిగురాకు నీవై చిరుజల్లు నేనై
నిను నేను చేరుకోవాలని ...
!


వేచిచుశా ఆశగా నీకోసం
అలసి సొలసిన తడికనులతో ...
!


ఎవ్వరు ఎదురుగా వస్తున్నా
అందరిలో నిన్నే చూస్తున్న ...
!


దారిలేదు చూడాలంటే చెలియను

వీలుకాదు
చెప్పాలంటే వేదనను ...
!


కురిసే వెన్నెల సాక్షిగా తెలుపనీ
నా మనసంతా .... నువ్వేననీ !!



--- రమణ

1 comment:

  1. i think you are in love with some one.
    best of luck

    ReplyDelete